ట్రంప్ హెచ్చరిక.. ఇకపై 500% టారిఫ్?

ట్రంప్ హెచ్చరిక.. ఇకపై 500% టారిఫ్?

రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా దేశాలు రష్యాతో వ్యాపారం ఆపకపోతే 500% టారిఫ్‌లు విధిస్తానని అన్నారు. ఈ లిస్టులో భారత్, చైనా సహా పలు దేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రష్యాతో వ్యాపారం అంటే ఆ దేశాన్ని ఆర్థికంగా బలపరిచి ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగించేలా చేయడమేనని ట్రంప్ వాదన.