పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ

పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ

CTR: చౌడేపల్లి మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు UTF యూనియన్ నాయకులు బుధవారం స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఈ స్టడీ మెటీరియల్ తయారు చేసినట్లు చెప్పారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకొని మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సహదేవయ్య, లోకనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.