రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలు ప్రారంభం

రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలు ప్రారంభం

KMM: రాష్ట్రస్థాయి అండర్- 17 బాలబాలికల బీచ్ వాలీబాల్ పోటీలు సోమవారం ఖమ్మంలో ప్రారంభమయ్యాయి. పాఠశాల క్రీడల కమిటీ సలహాదారుడు దేవరకొండ సైదులు ఈ పోటీలను ప్రారంభించారు. ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లోని ఇసుక వాలీబాల్ కోర్టులో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో ఆరు ఉమ్మడి జిల్లాల నుంచి 40 మంది బాలబాలికలు పాల్గొన్నారు.