బాచిపల్లి- మియాపూర్ రోడ్లో యాక్సిడెంట్

HYD: బాచుపల్లి నుంచి మియాపూర్ రోడ్లో యాక్సిడెంట్ జరిగింది. పోలీసుల ప్రకారం.. నిన్నరాత్రి ఓ వ్యక్తి పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా 7 హిల్స్ రెస్టారెంట్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడిక్కడే మృతిచెందాడు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.