తిరువురు వివాదంపై ఇవాళ CMకు నివేదిక
AP: తిరువూరు నియోజకవర్గంలో TDP అంతర్గత విభేదాలపై ఈ రోజు పార్టీ క్రమశిక్షణ కమిటీ CM చంద్రబాబుకు నివేదిక ఇవ్వనుంది. వివాదంపై MP కేశినేని చిన్ని, MLA కొలికపూడి శ్రీనివాస్‌ని విచారించిన కమిటీ ఈ మేరకు పూర్తి నివేదిక సిద్ధం చేసింది. కాగా పార్టీలో నెలకొన్న విభేదాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ నివేదిక పార్టీ అధిష్టానానికి సూచిస్తున్నట్లు సమాచారం.