'గుడ్ సర్వీస్ అవార్డు' అనుకున్న కానిస్టేబుల్

JN: వరంగల్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సిటీ గార్డ్ కానిస్టేబుల్ గుగులోతు సంతోష్ 'గుడ్ సర్వీస్ అవార్డు' లభించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జనగామ కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ఈ అవార్డు తీసుకున్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కలెక్టర్ షేక్ రిజ్వానాభాషా, వెస్ట్ జోన్ DCP రాజమహేంద్రనాయక్ చేతులమీదుగా సంతోష్ ఈ అవార్డ్ అందుకున్నారు.