కృష్ణాజిల్లాలో పేర్లు మార్పు రాజకీయం

కృష్ణాజిల్లాలో పేర్లు మార్పు రాజకీయం

కృష్ణా జిల్లాలో పేరు మార్పుల రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జగన్ హయాంలో NTR యూనివర్సిటీని YSR యూనివర్సిటీగా మార్చగా, కూటమి ప్రభుత్వం తిరిగి NTR పేరునే పెట్టింది. ఇప్పుడు YSR తాడిగడపను తాడిగడపగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా NTR స్వగ్రామమైన నిమ్మకూరు కృష్ణా జిల్లాలో ఉండగా దీనికి NTR జిల్లా పేరు పెట్టాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.