VIDEO: వైభవంగా సీతారామ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

VIDEO: వైభవంగా సీతారామ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

KNR: తిమ్మాపూర్ మండలం నల్లగొండ సీతారామ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శకటోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ బండారి పల్లి లక్ష్మణ్, ఈవో అనిల్ కుమార్ తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.