VIDEO: కంచికచర్లలో కొనసాగుతున్న గ్యాస్ కష్టాలు

VIDEO: కంచికచర్లలో కొనసాగుతున్న గ్యాస్ కష్టాలు

NTR: కంచికచర్ల జుజ్జురు రోడ్‌లోని ఓ గ్యాస్ కంపెనీ వద్ద మంగళవారం వినియోగదారులు సిలిండర్లతో భారీగా క్యూ కట్టారు. సరైన సమయానికి గ్యాస్ సిలిండర్లు అందించడం లేదని, ఎప్పుడు ఆఫీస్ తెరుస్తారో, ఎప్పుడు సిలిండర్లు ఇస్తారో తెలియని పరిస్థితి ఉందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వారు ఆరోపించారు.