VIDEO: బైక్‌ విన్యాసాలతో యువకుల హల్‌చల్‌

VIDEO: బైక్‌ విన్యాసాలతో యువకుల హల్‌చల్‌

KMM: ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి మద్దులపల్లి సమీపంలో నేషనల్ హైవేపై యువకులు బైక్‌ నడుపుతూ విన్యాసాలు చేస్తూ హడావిడి సృష్టిస్తున్నారు. నేషనల్ హైవే రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెనుక నుంచి వచ్చే వాహనదారులకు నలుగురు యువకులు ఇబ్బందులు కలిగించారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రధాన హైవేపై హల్‌చల్‌ చేశారు.