ఉదయం 9 గంటలకు సమావేశం

ఉదయం 9 గంటలకు సమావేశం

భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఉదయం 9 గంటలకు భారత విదేశీ వ్యవహారాలశాఖ మీడియా సమావేశం నిర్వహించనుంది. భారత్‌పై పాక్ దాడి, త్రివిధ దళాలు అడ్డుకున్న తీరు, తర్వాత పాక్‌కు భారత్ సైనిక చర్యను వివరించే అవకాశం ఉంది. అలాగే, పాకిస్తాన్‌పై తదుపరి చర్యలపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.