VIDEO: భార్య గొంతు కోసిన భర్త
ఖమ్మం గట్టయ్య సెంటర్‌లో దారుణం చోటుచేసుకుంది. భాస్కర్–సాయివాణి దంపతుల గొడవలు కారణంగా కొంతకాలంగా వేరుగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న భాస్కర్ భార్య సాయివాణిని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన కుమార్తెపై కూడా కత్తితో దాడి చేశాడు. స్థానికులు కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.