VIDEO: ఇండియా విన్.. సంబరాల్లో జనాలు

VIDEO: ఇండియా విన్.. సంబరాల్లో జనాలు

KMM: న్యూజిలాండ్ తో ఆదివారం జరిగిన ఫైనల్లో మ్యాచ్ గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులు కొత్తగూడెంలో ఘనంగా సంబరాలు జరిపారు. విద్యానగర్ కాలనీ నుంచి కొత్తగూడెం టౌన్ సూపర్ బజార్ ఏరియా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ మ్యాచ్లో 76 పరుగులు సాధించిన రోహిత్ శర్మ.