VIDEO: రైతులకు న్యాయం చేయాలి: జిల్లా అధ్యక్షులు

VIDEO: రైతులకు న్యాయం చేయాలి: జిల్లా అధ్యక్షులు

MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో సర్పంచ్ కాకులమర్రి శ్రీలత అధ్యక్షతన గురువారం గ్రామసభ నిర్వహించారు. జిల్లా BRS పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ బాబు ఈ సభలో పాల్గొన్నారు. గత యాసంగి సీజన్‌లో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను, ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం అందకపోవడాన్ని ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు వెంటనే న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.