నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

BPT: రేపల్లెలో విద్యుత్ లైన్ల అత్యవసర మరమ్మతుల దృష్ట్యా గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపి వేస్తున్నట్లు డీఈ శ్యాంసుధా కరబాబు తెలిపారు. ఈ మేరకు రేపల్లె ఆర్టీసీ బస్టాండ్ సెంటర్, ఇసుకపల్లి, నిజాం పట్నం, గురువు, ఉప్పూడి రోడ్లు, ఉప్పూడి గ్రామంలో సరఫరా ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.