VIDEO: గ్రీవెన్స్‌లో వృద్ధురాలి ఆవేదన

VIDEO: గ్రీవెన్స్‌లో వృద్ధురాలి ఆవేదన

SKLM: గత రెండు సంవత్సరాలుగా పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న కనీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఓ వృద్ధురాలు శ్రీకాకుళం జిల్లా గ్రీవెన్స్‌లో ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు పేరుకే తప్ప పేదల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆమె వాపోయింది. నేను చనిపోయాక పింఛన్‌ను మంజూరు చేస్తారా.? అని ప్రశ్నించింది.