VIDEO: గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి భారత హాకీ శతాబ్ది ఉత్సవాలు
NDL: ఈనెల 7న నంద్యాలలో నిర్వహించనున్న భారత హాకీ శతాబ్ది ఉత్సవాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదు కాబోతున్నట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణిక్య రాజు తెలిపారు. హాకీ ఇండియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7న దేశం మొత్తం మీద ఒకేసారి 1,000 హాకీ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నంద్యాలలోని SPG హైస్కూల్ క్రీడా మైదానంలో హాకీ మ్యాచ్‌లు నిర్వహిస్తారు.