'పెన్షన్ అనేది ఎవరి దయ కాదు హక్కు'
SKLM: పెన్షన్ అనేది ఎవరి దయ కాదని, అది రిటైర్డ్ ఉద్యోగుల హక్కు అని సంఘ గౌరవ అధ్యక్షులు ముఖ్య సలహాదారు బలివాడ మల్లేశ్వరరావు పేర్కొన్నారు. ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె. సోమసుందరరావు అధ్యక్షతన జరిగిన జాతీయ పెన్షనర్ల దినోత్సవ వేడుకలు బుధవారం నిర్వహించారు. ఇది 1982లో సాధించిన ఘనతన్నారు.