నేడు సూర్యాపేట జిల్లాకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నేడు సూర్యాపేట జిల్లాకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

SRPT: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం సూర్యాపేట పట్టణంలో జిల్లా గ్రంథాలయ భువన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ రామారావు గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.