ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు

TG: ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. DGP జితేందర్, మెట్రో MD NVSరెడ్డి, IAS అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్‌రాజు తదితరులు HYD మెట్రోలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారం పేరుతో రూ.300 కోట్లు కొట్టేశారంటూ అన్వేష్ ఓ వీడియోలో చెప్పాడు. దీనిపై ఓ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు FIR నమోదు చేశారు.