VIDEO: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి.. ముత్తోజిపేటకు మృతదేహం చేరిక

VIDEO: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి.. ముత్తోజిపేటకు మృతదేహం చేరిక

WGL: నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన విషాదాంతమైంది. హైదరాబాద్ కంచన్బాగ్‌లోని DRDO అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఖానాపురం మండలం ముత్తోజిపేటకు తరలించగా, గ్రామంలో ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.