VIDEO: గంగమ్మ తల్లికి మాజీ ఎంపీ ప్రత్యేక పూజలు

VIDEO: గంగమ్మ తల్లికి మాజీ ఎంపీ ప్రత్యేక పూజలు

WGL: పర్వతగిరి మండలం ఏనుగల్‌లో పెద్దచెరువు నీటితో కళకళలాడుతున్నది. నిండిన చెరువు, పొంగిపొర్లుతున్న అలుగును చూసేందుకు గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారితోపాటు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మంగళవారం కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తన స్వగ్రామం ఏనుగల్ చేరుకొని గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.