ఆన్లైన్ OTP విధానంతో పంట విక్రయం: కలెక్టర్

ఆన్లైన్ OTP విధానంతో పంట విక్రయం: కలెక్టర్

ADB: కౌలు రైతుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సదుపాయాలు కల్పిస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కౌలు రైతులు పత్తితో పాటు సోయాబీన్, మొక్కజొన్న పంటలను కూడా OTP విధానంతో విక్రయించుకునే అవకాశం కల్పించామని పేర్కొన్నారు.