రాయపర్తి ఎస్సై కొంగ శ్రవణ్ కుమార్ బదిలీ

WGL: రాయపర్తి ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న కొంగ శ్రవణ్ కుమార్‌ను వీఆర్‌కు బదిలీ చేస్తూ వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో వీఆర్‌లో ఉన్న ఎస్సై రాజేందర్‌ను రాయపర్తికి బదిలీ అయ్యారు. ఎస్సై కొంగ శ్రవణ్ కుమార్ ఆకస్మిక బదిలీ చర్చనీయాంశంగా మారింది.