సినీ ఫెడరేషన్‌కు షాకిచ్చిన లేబర్ కమిషన్

TG: సినీ ఫెడరేషన్, నిర్మాతల మధ్య నెలకొన్న వివాదం ఊహించని మలుపు తిరిగింది. లేబర్ కమిషన్.. ఫెడరేషన్‌కు షాక్ ఇచ్చింది. ఫెడరేషన్‌కు సంబంధించిన సభ్యత్వ రుసుము, చందాల లెక్కలను సమర్పించాలని కార్మిక శాఖ కోరింది. అంతేకాకుండా, బ్యాంక్ బ్యాలెన్స్‌లు, ఆడిట్ రిపోర్ట్‌లు, మినిట్స్ బుక్‌లను కూడా ఇవ్వాల్సిందిగా ఫెడరేషన్‌ను ఆదేశించింది.