'రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది'

'రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది'

E.G: అనపర్తి మండలం పులగుర్తలో తుఫాన్ కారణంగా నేలకొరిగిన, నీట మునిగిన పంట పొలాలను టీడీపీ ఇంఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి పలువురు కూటమి నాయకులతో కలిసి శనివారం పరిశీలించారు. కూటమి ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటుందని రైతులకు ఆయన భరోసా కల్పించారు. నష్ట నివారణ నివేదిక ఆధారంగా అందరికీ సాయం అందుతుందన్నారు.