'రేపు మండల సర్వసభ్య సమావేశం'

'రేపు మండల సర్వసభ్య సమావేశం'

SKLM: సంతబొమ్మాలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు ఎంపీపీ రాజేశ్వరి అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో పి.జయంతి ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాల వివరాలతో మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన సూచించారు. అలాగే ఎంపీటీసీలు, సర్పంచులు హాజరుకావాలని కోరారు.