అమెరికా వీసా రాలేదని డాక్టర్ ఆత్మహత్య

అమెరికా వీసా రాలేదని డాక్టర్ ఆత్మహత్య

GNTR: అమెరికా J1 వీసా రాకపోవడంతో గుంటూరుకు చెందిన డా. రోహిణి హైద్రాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన చోటుచేసుకుంది. MBBS పూర్తి చేసిన ఆమె US‌లో PG చేయాలని దరఖాస్తు చేసుకుంది. హైద్రాబాద్‌ US కాన్సులేట్‌లో జరిగిన చివరి రౌండ్‌ ఇంటర్వ్యూలో, ఆమె శాశ్వతంగా అక్కడే ఉండాలనే కారణం చూపి వీసాను రిజెక్ట్ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపనికి గురై ఆత్మహత్య చేసుకుంది.