VIDEO: సంప్రదాయంగా బోనాలు సమర్పించిన మహిళలు

VIDEO: సంప్రదాయంగా బోనాలు సమర్పించిన మహిళలు

MHBD: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి పండుగను బుధవారం గౌడ్ కులస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గౌడ్ సంఘం ఆధ్వర్యంలో మహిళలు సంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా వెళ్లి స్వామి వారికి బోనాలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు.