కొత్తపాలెంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం

కొత్తపాలెంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం

VZM: బొండపల్లి మండలంలోని కొత్తపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన పశువుల షెడ్డు, పంచాయతీ నిధులతో నిర్మించిన బోరుబావిని శుక్రవారం సర్పంచ్ బొడ్డు సత్యవతి, మాజీ మండల ఉపాధ్యక్షుడు బొడ్డు రాములు ప్రారంభించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు గొల్లు సూర్యనారాయణ, పార్టీ ఉపాధ్యక్షుడు గనివాడ మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.