VIDEO: పేకాట స్తావరంపై దాడి.. ముగ్గురు అరెస్ట్

VIDEO: పేకాట స్తావరంపై దాడి.. ముగ్గురు అరెస్ట్

MNCL: కోటపల్లి మండల పరిధిలోని రాంపూర్ గ్రామ శివారులో పేకాట స్తావరంపై సోమవారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం ఏడుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండగా, వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ వెల్లడించారు. వారి వద్ద నగదు, మొబైల్ ఫోన్లు, బైకులు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు. పరారిలో ఉన్న వ్యక్తులను గాలిస్తున్నామని ఎస్సై తెలిపారు.