అగ్నిప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

అగ్నిప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. HYDకు చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఆ కాంప్లెక్స్‌లో మొత్తం 10 మంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నారు. లోపల చిక్కుకుపోయిన మిగిలిన విద్యార్థులను ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు సమాచారం.