ఎంపీ కలిశెట్టి నేటి పర్యటన వివరాలు

ఎంపీ కలిశెట్టి నేటి పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ ఉదయం 10 గంటలకు G. సిగడాం హెడ్ క్వార్టర్‌లో బలిజ కళ్యాణ మండపంలో PGRS నిర్వహిస్తారు. అనంతరం అక్కడే TDP శ్రేణులతో క్యాడర్ మీటింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం విశాఖలో IND & SA, మధ్య జరిగే 3rd ODI క్రికెట్ మ్యాచ్‌కు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు హోదాలో హాజరవుతారని ఎంపీ కార్యాలయ వర్గాలు శుక్రవారం తెలిపాయి.