టీటీడీ అత్యవసర సమావేశంలో ఎమ్మెల్యే

టీటీడీ అత్యవసర సమావేశంలో ఎమ్మెల్యే

E.G: టీటీడీ ఛైర్మన్ బీ. ఆర్ నాయుడు సమక్షంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు అత్యవసర సమావేశమైంది. అన్నమయ్య భవనంలో జరిగిన సమావేశానికి జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. ఈ సమావేశంలో వైకుంఠ ద్వార దర్శనం వంటి ముఖ్యమైన పరిపాలన అభివృద్ధి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.