విద్యుత్‌ కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

విద్యుత్‌ కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

TG: కొత్తగా 3 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇటీవల జరిగిన కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు విద్యుత్ కొనుగోళ్లకు అనుమతినిస్తూ.. GO జారీ చేసింది. ఐదేళ్ల పాటు టెండర్ల ద్వారా సోలార్ పవర్ సేకరణ చేయనుంది. 2030 నాటికి రెన్యువబుల్‌ పవర్‌ సామర్థ్యాన్ని 12వేల మెగా వాట్లకు పెంచాలని నిర్ణయించింది.