VIDEO: సాగు చేయలంటే సరైనా దారేది..!
ELR: నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రఘునాథ స్వామి వారి భూములను సాగు చేసేందుకు వెళ్లాలంటే సరేనా దారి సౌకర్యం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ కౌలు వేలంలో లక్షలాది రూపాయలు వెచ్చించి, దారి తెన్నులేని భూములను ఎలా సాగు చేయాలని వాపోతున్నారు. ఎండోమెంట్ అధికారులకు చెప్పినా స్పందించడం లేదన్నారు. అధికారులే దారి చూపాలన్నారు.