YV సుబ్బారెడ్డిని కలిసిన కావలి మాజీ MLA

NLR: పార్లమెంట్ భవన్‌లో రాజ్యసభ సభ్యుడు YV సుబ్బారెడ్డిని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఆయన దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ చేస్తున్న అవినీతిపై నిరంతరం పోరాటం చేయాలని సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.