VIDEO: ప్రభుత్వ పథకాలపై అవగాహన

VIDEO: ప్రభుత్వ పథకాలపై అవగాహన

ELR: నూజివీడు మండలం ముఖాసానరసన్నపాలెంలో గల సచివాలయంలో గ్రామ సమైక్య సంఘాలకు గురువారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు యనమదల నాని మాట్లాడుతూ ప్రధానమంత్రి జీవన్ యోజన, జీవన్ భీమా, సూర్య ఘర్ పథకాలను వివరించారు. విద్యుత్ బిల్లులు అధికంగా రాకుండా ఉండేందుకు సూర్య ఘర్ పథకాన్ని వినియోగించాలన్నారు.