‘ఆంధ్ర ఓపెన్’ గోల్ఫ్ టోర్నీకి శ్రీకారం
VSP: డీపీ వరల్డ్ పీజీటీఐ ఆధ్వర్యంలో ‘ఆంధ్ర ఓపెన్’ గోల్ఫ్ టోర్నమెంట్ తొలి ఎడిషన్ ఏప్రిల్ 7 నుంచి 10 వరకు విశాఖలోని ఈస్ట్‌పాయింట్ కాలనీ గోల్ఫ్ క్లబ్‌లో జరగనుంది. ఈ టోర్నీకి రూ.1 కోటి బహుమతి నగదు ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో సప్తక్ తల్వార్ వంటి ప్రముఖ భారతీయ ఆటగాళ్లతో పాటు తొమ్మిది దేశాలకు చెందిన 18 మంది విదేశీ గోల్ఫర్లు పాల్గొంటున్నారు.