‘గత పాలకులు ఫెయిల్.. గ్లోబల్ టెండర్లే మా రూట్’
TG: గత పాలకులు ఫ్యూచర్ కరెంట్ అవసరాలను గుర్తించడంలో విఫలమయ్యారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. అందుకే తాము థర్మల్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామన్నారు. తెలంగాణను ప్రపంచంతో పోటీపడేలా చేయడమే సీఎం లక్ష్యమని చెప్పారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టే ప్రణాళికలు రచిస్తూ.. వరల్డ్ క్లాస్ కంపెనీలను ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు.