'ఆర్టీసీ పరిసరాల్లో పరిశుభ్రతకు చర్యలు చేస్తాం'

'ఆర్టీసీ  పరిసరాల్లో పరిశుభ్రతకు చర్యలు చేస్తాం'

NLR: స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్ఫూర్తితో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకత్వంలో జిల్లాలో ఆర్టీసీ పరిశుభ్రతను మెరుగుపరిచే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టామని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఇవాళ తెలిపారు. బస్‌స్టాండ్ పరిసరాలను చెత్త లేకుండా ఉంచడం మనందరి బాధ్యత అని సురేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.