జిల్లా ప్రజలందరికి ఉగాది శుభాకాంక్షలు
VZM: శ్రీ పరాభవ నామ సంవత్సరాదిని పురస్కరించుకొని జిల్లా ప్రజలందరికి కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రతి ఇంటిలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం ఆనందంతో జీవించాలన్నారు. అదేవిదంగా జిల్లా ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.