VIDEO: హై టెన్షన్ వైర్ల సమస్యను పరిష్కరించాలి

VIDEO: హై టెన్షన్ వైర్ల సమస్యను పరిష్కరించాలి

HYD: తార్నాకలోని 9 మరియు 10 కాలనీలలో హై టెన్షన్ వైర్లు ఉండడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు తమ ఇండ్లపై నుంచి ఈ హై టెన్షన్ వైర్లు వెళ్లడం వలన వర్షాకాల సమయంలో ఇండ్లలోకి షార్ట్ సర్క్యూట్ అవుతుంది గతంలో కూడా ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇండ్లు ద్వంశమయ్యాయి ప్రభుత్వం వెంటనే హై టెన్షన్ వైర్లను తీసివేయాలని కాలనీవాసులు ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నారు