వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ సీఎం రేవంత్ బీసీలకు క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
➢ అవినీతి కేసులో మామూనూరు PS సీఐ, కానిస్టేబుల్ సస్పెండ్
➢ న్యూ శాయంపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ స్నేహ శబరీష్
➢ రాయపర్తిలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య