ANUలో స్కిల్ సెంటర్‌ను ప్రారంభించిన వీసీ

ANUలో స్కిల్ సెంటర్‌ను ప్రారంభించిన వీసీ

GNTR: విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్దే ప్రధాన ద్యేయంగా ANU వాణిజ్య, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం, నిర్మాణ్ సంస్థల మధ్య మంగళవారం అవగాహనా ఒప్పందం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్‌ను వీసీ గంగాధరరావు ప్రారంభించారు. వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.