VIDEO: వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NZB: ఆర్మూర్ పట్టణంలో మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాల వడ్డీ రాయితీ పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో DPM సంధ్యారాణి, APM భూమేశ్వర్ గౌడ్, అధికారులు పాల్గొన్నారు.