నగరానికి రానున్న ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ!

నగరానికి రానున్న ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ!

HYD: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ డిసెంబర్‌లో భారత్ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు రానున్నారు. కేరళ వేదిక రద్దు కావడంతో నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌కు మార్చారు. డిసెంబర్ 13న సాయంత్రం మెస్సీ హైదరాబాద్ చేరుకుంటారు. వారం రోజుల్లో టికెట్ బుకింగ్‌లు ప్రారంభమవుతాయి.