U19 ఆసియాకప్‌: టాస్ ఓడిన భారత్

U19 ఆసియాకప్‌: టాస్ ఓడిన భారత్

అండర్-19 ఆసియాకప్ టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్, యూఏఈ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన యూఏఈ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అందరూ ఆశలు పెట్టుకున్నారు.