ఎమ్మెల్యే రవికుమార్ నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే రవికుమార్ నేటి పర్యటన వివరాలు

SKLM: ఆమదాలవలస MLA రవికుమార్ ఆదివారం ఉ. 10 కు ఆమదాలవలసలోని ఓ కళ్యాణ మండపంలో రైల్వే మెయిల్ సర్వీస్ డివిజనల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మ. .3 కు మున్సిపాలిటీలోని వెంకయ్య పేట లో సీసీ రోడ్లు,పాఠశాల ప్రహరీ గోడ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం అదే గ్రామంలో అన్నదాత సుఖీభవ కృతజ్ఞత సభ లో పాల్గొంటారు అని MLA కార్యాలయం శనివారం ప్రకటనలో తెలిపారు