VIDEO: ఆత్మకూరులో చంద్రబాబు జన్మదిన వేడుకలు
HNK: ఆత్మకూరు మండల కేంద్రంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్, పండ్ల పంపిణీ చేసిన మండలాధ్యక్షుడు మరుగిద్దె రాజేశ్వర్ రావు,టీడీపీ పరకాల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కందుకూరి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.